Procedure for Indent to PSD through SAP in Telugu

I Want to Share this story with My Postal family

PSD కి SAP ద్వారా forms ఇండెంట్ వేయు విధానము.

1) SAP లో T code ME21N type చేసి ఎంటర్ press చేస్తే ఇండెంట్ place చేయాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది.

2) Cart symbol ఎదురుగా Service PO_other transfer ఉంటుంది. అక్కడ ఉన్న డ్రాప్ డౌన్ ద్వారా Stock transfer_PSD సెలెక్ట్ చేయాలి.

3) అదే వరుసలో Supply Plant లో A0P2 టైప్ చేయాలి. ఇది PSD Vijayawada ది. ప్రక్కన డేట్ దాని ప్రక్కన ఒకవేళ Red round ఉంటే click చేయండి. A0P2 PSD Vijayawada popup అవుతుంది.

4)Body లో 3 columns ఉంటాయి. Purchase.Org లో DOP enter and select. Purchase.Group లో 117 enter and select. ఇక్కడ Head Post oofice to PSD అని ఉంటుంది. మనది కాదేమో అనుకోవచ్చు. అది అంతే. మనదే. Company Code లో DOP enter and select.

5) క్రింద Item Overview పై క్లిక్ చేయండి. Expanded table వస్తుంది. ఇక్కడ చాలా columns ఉంటాయి. మనం కేవలం 4 మాత్రమే fill చేయాలి. Material లో కావలసిన form number type చేయాలి. PO quantity లో కావాల్సిన నంబర్ టైప్ చేయాలి. Plant లో HO number వేయాలి. (Anantapur కి A311) Storage location SO ది టైప్ చేయాలి. ఈ రెండు MB 52 లేదా MIGO లో వాడే codes. ఈ విధంగా పూర్తి చేసి ఈ వరుసలో ఎడమవైపు ఉండే St. box పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆ లైన్ columns auto fill అవుతాయి. మనకు కావలసిన ఫామ్ పేరు, మన HO, SO అన్నీ. అలా అన్ని రకాలు పూర్తి చేసి, పైన ఉండే Suppying ప్లాంట్ అప్పుడప్పుడు మాయం అవుతుది. మరలా A0P2 టైప్ చేయాలి.

6) Red Circle ఉన్నచోట దాని పై క్లిక్ చేయాలి. అంటే మనం ఎక్కడ అటెండ్ కావాలి అని గుర్తు చేయడం అన్నమాట. అన్ని అయిన తరువాత Control S లేదా top లో కనపడే Save icon పై క్లిక్ చేయాలి. అలా చేయగానే క్రింది ఎడమవైపున Stock Transfer_PSD under number 450…..కనపడుతుంది. ఈ నంబర్ నోట్ చేసి పెట్టుకోవాలి.

7) ఈ నంబర్ ను PSD Vijayawada కు మెయిల్ చేస్తే వాళ్ళు ఇండెంట్ పంపుతారు. psdvijayawada.ap@indiapost.gov.in ఇది వాళ్ళ మెయిల్.

8) T code ME22N లో పై ఆర్డర్ ప్రింట్ తీసి PSD కి పోస్ట్ చేయటం మరో పద్దతి. Technology ఇంత డెవలప్ అయినతరువాత ప్రింట్ తీసి పోస్ట్ చేయతమంటే పాత పద్దతి లో ఉన్నట్టే గదా. కాబట్టి మెయిల్ చేయటం కరెక్ట్. నేను అలాగే చేశాను.

After filling the each column you have to press enter. Remember this.

I Want to Share this story with My Postal family

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *