Procedure for Indent to PSD through SAP in Telugu

PSD కి SAP ద్వారా forms ఇండెంట్ వేయు విధానము. 1) SAP లో T code ME21N type చేసి ఎంటర్ press చేస్తే ఇండెంట్ place చేయాల్సిన పేజీ ఓపెన్ అవుతుంది. 2) Cart symbol ఎదురుగా Service…